Type Here to Get Search Results !

300X250

300X250

పొలానికి ఒడ్డు బలం మగాడికి మడ్డ బలం - 9 | Telugu Kama Kathalu

💋 Telugu Kama Kathalu : ఇక్కడ గగన్ పరిస్థితి కూడా అలానే ఉంది. మోహన మీద వల్లమాలిన ప్రేమ ఉంది కాని ఈ శొభనాన్ని ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఇంతకు మునుపు ఎంతో మంది కాల్ గరల్స్ తో పరిచయం ఉన్నా కూడా తన తొలిరాత్రి ఇంత భారంగా ఉంటుందని ఊహించలేదు. గోళ్ళుకొరుక్కొంటూ ఓరగా మోహనను చూస్తున్నాడు.
గోళ్ళు గిల్లుకొంటూ ఉన్న మోహన గగన్ అలా చూసినప్పుడు చూపులు కలపడానికి ప్రయత్నిస్తున్నదే కాని వెను వెంటనే కళ్ళు వాలిపోతున్నాయి.
అహన వారిద్దరినీ గమనించి పరిస్థితిని అంచనా వేసేసింది. వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాకపోవడంతో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదిద్దరికీనూ . . . నవ్వుకొని చిన్నగా దగ్గుతూ గగన్ అని చిన్నగా పిలిచింది. అమ్మ పిలుపు వింటూనే దిగ్గున లేచారిద్దరూ. . . జారిపోతున్న పట్టుపంచెను ఎగవేసుకొంటూ తలుపు తెరచి చూడగానే ఎదురుగా అమ్మ. కళ్ళ నీళ్ళు తిరుగుతుంటే అమ్మా అంటూ కావలించికొన్నాడు గగన్. . . వాడి వీపు మీద అనునయంగా తడుతూ బుజాల మీదుగా మోహనను చూసి ఎంత అందంగా ఉందీ పిల్ల . అనుకొని పరీక్షగా చూసింది. నిటారుగా ఉన్న నడుము ఇంచుమించు తనకు సరి సమానమైన హైటు.గుండ్రటి మొహం, రెండు కనుబొమలూ కలిసిపోయి ఉన్నయి పెద్ద పెద్ద కళ్ళు. విశాలమైన బుజాలు పెద్ద కొబ్బరి చిప్పల్లాంటి సళ్ళు . . .గట్టిగా కనిపిస్తున్న తొడలు అబ్బ నిజంగా ఎంత అందగత్తె ఈ పిల్ల . . .అనుకొని గగన్ సెలెక్షన్ బానే ఉంది అనుకొని గగన్ ను ఓదార్చింది.
అదే సమయంలో బెదిరిపోయి నిలుచున్న మోహనకు తననే పరీక్షగా చూస్తున్న గగన్ వాళ్ళ అమ్మ ను చూసి అప్రయత్నంగా చేతులెత్తి నమస్కారం చేసింది.తన నమస్కారం గమనించకుండా తననే పట్టి పట్టి చూస్తున్న అహన దేవిని తను కూడా గమనించింది. ఇంతకు మునుపు ఇంట్లో అంతగా గమనించలేదు గాని మంచి అందగత్తే . . .వయసుపిల్లలకు మల్లే టీ షర్ట్, లెగ్గింగ్స్ వేసుకొని తనకు పోటీ పడేలా ఉందామె.. . .గగన్ ది వాళ్ళ అమ్మ పోలికలే . . .అహన్ దేవికి కూడా నీలి కళ్ళు . . . మంచి పొడగరి . . . దానికి తోడు ఒంటిని తన అదుపు ఆఙ్ఞల్లో పెట్టుకొన్నట్లు పక్కగా తెలిసిపోతోంది ఆమె తనను అలా పట్టి పట్టి చూట్టం లో ఏదో క్రూరత్వం స్పష్తంగా తెలిసిపోతోంది.


గగన్ ని ఓదార్చుతూ ఒరేయ్ . . .మీ నాన్న కోపం నీకు తెలుసుగా. . . మాతో చెప్పకుండా పెళ్ళి చేసుకొన్నావని, మీ నాన్న గారి బాధంతా . . అంతే. . .మాతో ఒక్క మాట చెప్పి ఉంటే మేమె ఘనంగా పెళ్ళి చేసి ఇచ్చేవాళ్ళం కదా. .
గగన్ ఏమీ చెప్పకుండా తలొంచు కూచొన్నాడు.
మోహన ఆంటీ అంటూ దగ్గరకొచ్చింది.
రా అమ్మాయ్. . . నీ శోభనం . . .నేను చేస్తాను అని దగ్గర కూచోబెట్టుకొంది.
మోహనకు ఆ వ్యంగ్యం అర్థం అయిపోయింది.
అహన ఇంటికి ఫోన్ చేసి పిల్లలిద్దరినీ తీసుకొస్తున్నట్లుగా చెప్పి ఇద్దరినీ బయలు దేరదీసింది.
కారులో అత్తా, కోడళ్ళు వెనుక సీటులో కూచొంటే . . . . గగన్ డ్రైవ్ చేసుకొంటూ ఇంటికి బయలు దేరారు.
ఇంటికెళ్ళంగానే చేతిలో షాంపైన్ బాటల్ పట్టుకొని వీళ్ళ కోసమే గరుడచారి ఎదురు చూస్తూ ఉన్నాడు.
నాన్నను చూడగానే గగన్ కు చిన్నగా వణుకు బయలు దేరింది.
అహన నేరుగా వెళ్ళి సోఫాలో కూచొంటూ వాళ్ళిద్దరినీ ఎదురుగా కూచోబెట్టి గరుడచారిని ఉద్యేశించి , ఇదిగోనండీ మీకు మాటిచ్చినట్టుగా ఇద్దరు పిల్లలనూ తీసుకొచ్చాను అంది. 💋 Telugu Kama Kathalu, Telugu Sex Stories.
చారి పెళ్ళిబట్టలతో పూలబుట్టలా కనిపిస్తున్న మోహన వంక తేరిపార జూస్తూ ఏవమ్మాయ్ . . .ఏవూరు మీది? ఎక్కడ చదువుకొన్నవ్? ఎంతదాకా చదువు కొన్నవ్? మావాడు ఎప్పటి నుండి పరిచయం. . . అని వరుసగా ప్రశ్నలేసాడు.
గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే చేయెత్తి అతడ్ని ఆపుతూ అంకుల్ నాకు తల్లిదండ్రులేవ్వరూ లేరు. . .పెద్దగా చదువుకోలేదు కూడా . . .విరాజపట్నం దేవదాసీల కుటుంబంలో పెరిగాను. పెళ్ళేయ్యంతవరకూ ఊరి దేవుడి సొత్తుగా ఉన్నాను. చారి అహన లిద్దరూ షాక్ తిన్నారు ఆమె మాటలకు. . .
చారి నమ్మలేనట్టుగా అంటే నువ్వు . . . భోగం సానివా అన్నాడు కష్టంగా
అవును పెళ్ళేయ్యంతవరకూ
అహన ఛీ అంది ఈసడింపుగా
గగన్ కలవరపడుతూ అమ్మా నాన్నల వంక జూస్తుంటే
చారి . . .విలవిల్లాడుతూ ఏరా గగన్ నీకు ఇంతకంటే వేరే అమ్మయి దొరకలేదా. . . కోట్ల రూపాయిల ఆస్తులకు వారసుడివి. . .నీవు కోరుకొంటే దేశంలోని పెద్ద శ్రీమంతుల కుటుంబాల పిల్లలు నిన్ను చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. . .అలాంటిది ఒక వేశ్యను పెళ్ళి చేసుకొనేంత ఖర్మ ఏం పట్టింది నీకు.
గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే. . .మోహన కలగజేసుకొంటూ. .అంకుల్ పెద్దలుగా మీ భాధను మేము అర్థం చేసుకోగలము. జరిగిపోయిన దానికి పంచాయితీలు అవసరమా చెప్పండి అంది హుందాగా.
అహన ఆమె మాటలకు అడ్డొస్తూ నూవ్వూరుకో అమ్మాయ్. . .అది తండ్రీకొడుకుల వ్యవహారం. . .వాళ్ళ నాన్నను తనే సర్ది చెప్పుకోనీయ్.
అహన మాటలకు మోహన తనని తాను సర్దుకొంటూ క్షమించండి. అని తలొచుకొనేసింది.
మోహన అలా చప్పున వెనక్కి తగ్గడంతో మోహన షార్ప్ నెస్ ను అంచనా వేసేసింది అహనదేవి.. . .ఈ పిల్ల అందగత్తే కాదు తెలివైంది కూడా అనుకొంటూ. .. .చారి వంక జూసింది.
చారి అన్ని ప్రశ్నలకు ఒకేమాటగా సమాధానం చెబుతూ. . .నాన్న గారూ . . .నేను ఆమెను ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమించింది. ఇక ఆమె గతం అంటారా అది తను కావాలని ఆ ఊబిలో దిగలేదు. ఆ సమాజమే ఆమెను అలా మార్చింది.అందులో ఆమె ప్రమేయం ఏమీ లేదు. అందువల్ల ఆమె గతమ నాకు గాని ఆమెకు అనవసరం. మీరు నమ్ముతారో లేదో తెలీయదు గాని ఇంతవరకూ ఆమెను కనీసం ముట్టుకోలేదు కూడా. . . అందుకే పెళ్ళి చేసుకొన్న తరువాత నేరుగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పెద్ద మనుసుతో ఆలోచించండి. . .ఒకమ్మయికి నేను లైఫ్ ఇచ్చానని అనుకొంటున్నాను. ఇప్పుడు మోహన నేను వేరు వేరుగా కనీసం ఆలోచించను కూడా ఆలోచించలేము. ఆమె నన్ను వదలి. . . ఆమెను నేను ఆమెనొదలి విడి విడిగా బ్రతకలేము.ఆ తరువాత మీ ఇష్టం.
గగన్ మాటలకు చారి ఖంగుతింటూ అహన వంక చూసాడు.
అదే సమయంలో మోహన గగన్ మాటలను విని తన మనసులోని మాటలను చదివినట్టుగా వాళ్ళ నాన్నతో అంటూ ఉంటే ఆరాధనగా గగన్ వంక చూస్తూ ఉండిపోయింది.
అహన చారికి కళ్ళతోనే ఏదో సైగ చయడంతో . . . సరే గగన్. . .జరిగిపోయిందేదో జరిగిపోయింది. అలా అని మీ ఇద్దరికీ సెపరేట్ గా రెషప్షను లాంటివి ఏవీ ఏర్పాటు చేయలేను. కనీసం మన బంధువులకు గానీ లేదా నా స్నేహితులకు గానీ ఇప్పట్లో నీ పెళ్ళి విశయం చెప్పలేను. ఎందుకంటే ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిసిన వారెవ్వరైనా ఏదైనా అంటే తట్టుకొనే శక్తి నాకు లేదు.సమయం చూసుకొని పబ్లిక్ గా అనౌన్స్ చేద్దాం . . .ఏమంటావ్?
గగన్ కు వాళ్ళ నాన్న మాటల్లో నిజముందనిపించి సరే నాన్నా మీ ఇష్టం.. .అమ్మా అని అహన వంక జూసాడు.
అహన అనునయంగా. . .మీ నాన్న అభిప్రాయాన్ని చెప్పాడు కదా అలానే చేద్దాం. . .అంతవరకూ మీరెక్కడికీ వెళ్ళవద్దు. . .నీ శోభనం అదీ అయ్యాక . . .నువ్వు మీ నాన్న చెప్పిన ఆఫీసు వ్యవహారాలు చూసుకో . . .ఇక నా కోడలిని ఎలా తీర్చి దిద్దుకోవాలో నాకు తెలుసు . . .ఏవంటమ్మాయ్ అంది వోరగా చూస్తూ. .
శోభనం మాటెత్తగానే మోహన సిగ్గుపడిపోయింది.
వీరి చర్చా కార్యక్రమాలు ముగిసే సమయానికి రాత్రి మూడుగంటలవుతోంది. అహన చారిలిద్దరూ బెడ్ రూములోనికెళ్ళగా . . . . మోహన గగన్ ఇద్దరూ ఎక్కడి వారక్కడే పడి నిదురపోయారు.
మోహన్ కళ్ళు విప్పి చూసే సరికి తనొక్కతే సోఫాలో నిదురపోతొంది.ఎదురుగా పడుకొని ఉన్న గగన్ కనిపించలేదు. దిగ్గున లేచి ఇల్లంతా కలయ జూసింది.

300X250

300X250