💋 Telugu Sex Stories : ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద లంకంత ఇల్లు, ప్రతీదీ రిచ్ నెస్ తో కనిపిస్తోంది. మేడపైన గదుల దగ్గర అక్కడక్కడా పనిమనుషులు తనని ఓరగా చూస్తూ ఇల్లు కడగడం ఊడవడం చేస్తున్నారు. ఇల్లంతా కలయ జూస్తూ ఇంటి పెరట్లోకెళ్ళింది. అక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ లో అమ్మా నాన్నలతో పాటు కేరింతలు కొడుతూ గగన్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. చారి గగన్ లిద్దరూ షార్ట్ లో ఉంటే అహన స్విమ్మింగ్ సూట్ లో చేప పిల్లలా మెరిసిపోతోంది.
మోహన రావడం చూసి అహనే కేకేస్తూ మోహనా నీకు స్విమ్మింగొచ్చా . . .వస్తే రా మాతో జాయిన్ అవ్వు అంది.
ఈత కొట్టం వచ్చండి. . .కాని ఇప్పుడు రాలేను అని వెనక్కి తిరిగి వచ్చేసింది.
వెనక్కైతే వచింది గాని ఏ గదిలోకెళ్ళో తెలీక గోళ్ళు కొరుక్కొంటూ చూస్తూ. . . ఎదురుగా వస్తూ ఉన్న ఒక పెద్దయన్ను తాతా . . .గగన్ గదెక్కడ అని అడిగింది.
ఆయన పొంగిపోతూ ఇగొ నమ్మా అక్కడ ఆ చివర్లో ఉన్నదే గగన్ గది, ఇప్పుడే శుభ్రం చేసి వస్తున్నాను . . .మీరెళ్లండి అని దారి చూపాడు.
చెంగు చెంగున దూకుతూ గగన్ గదిలోనికి పరిగెత్తింది.
ఆమె రీఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూచోగానే తువ్వాలుతో ఉన్న గగన్ ప్రక్కనుండి ఆమెను చుట్టుకొనేసాడు.
గట్టిగా కేక వేయబోయి . . .గగన్ అని అర్థం కాగానే తనూ అతడ్ని చుట్టుకొనేస్తూ ముద్దులు పెట్టేసింది.
ఆమె ముద్దులకు ఉక్కిరి బిక్కిరైపోతూ . . .ఏం మేడం అంత ముద్దొస్తున్నానా అని ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొన్నాడు.
మరీ రావా. . . నా ముద్దుల మొగుడు నావల్ల ఎంత కష్టపడాలో అని బెదిరిపోయాను. మొత్తానికి అమ్మా నాన్నలు మనల్ని ఒప్పుకొన్నారుగా . . . అందుకే ఈ మురిపెం అంతా. . . అని అతడి బుజాన్ని కొరికింది.
గగన్:- అబ్బా అంటూ ఆమె నడుం మీద గిల్లాడు.
ఇదిగో అబ్బాయ్ . . .నడు మీద గిల్లడాల్లాంటి వాటికి పర్మిషన్లు లేవు అంది మూతి బిగిస్తూ . . .
గగన్ :- మరి దేనికి పర్మిషన్లు ఇచ్చినట్టో అని ఆమె క్రింది పెదవిని పట్టుకొన్నాడు.
పెదాలు కూడా పట్టుకోకూడదు.
గగన్ ఆమె ముక్కును పట్టుకొని పిండి మరి దీనికో అన్నాడు
మోహన కూడా గగన్ కూడా ముక్కును పిండి ముక్కు కూడా పట్టుకోకూడదు అని తల విదిలించింది.
గగన్ ఆమె గడ్డం కొరుకుతూ మరి దీనికో అన్నాడు.
ఊ . . .అందే కాని బదులు పలుకలేదు.
గగన్ ఆమె గడ్డాన్ని వదలుతూ గొంతు మీద ముద్దుపెట్టుకొంటూ దీనికి అంటూ మోహనను చుట్టుకోసాగాడు.
గగన్ ను వెనక్కు తోస్తూ అతడి మీద నిలువుగా పడుకొని ఇదిగో బావా ఇలా గడ్డాలూ మీసాలూ పట్టుకొని . . .ఏదేదో అడిగితే . . . . ఏం చెప్తామ్మ్ అంది అతడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ. 💋 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.
నిండుగా మెత్తటి ఒళ్ళు తన మీద పరచిపెట్టి కవ్విస్తున్న మోహన కళ్ళ లోకి కళ్ళు పెట్టిచూస్తూ. . . ఓహో తమరికి గడ్డాలు మీసాలే వీక్ పాయంట్లన్నమాట . . అని మరొక్క మారు గడ్డాన్ని చిన్నగా కొరికి పై పెదవి పైన నాలుకతో రాసాడు.
చప్పున కళ్ళు మూసుకొనేస్తూ . . .ఊ . . .అదీ . . . అదీ అని గట్టిగా కౌగిలించుకొనేసింది.
ఆమె వీపు మీద ప్రేమగా తడుముతూ నడుం మీదుగా పిరుదులపై చేయినేసుకొని హత్తుకొంటూ ముద్దుపెట్టుకొంటూ ఉండగా గగన్ అంటూ అహన కేకేసింది.
గగన్ మైకం లో సరిగా వినిపించుకోలేదు.మోహనను గట్టిగా హత్తుకొంటూ ఆమె చెవి తమ్మెను మెడ మీద ముద్దు పెట్టుకొంటూ అల్లుకొనేస్తుంటే . . .మోహన విడిపించుకొంటూ. . .అమ్మ పిలుస్తోంది వెళ్ళూ అంది.
మళ్ళీ అహన గగన్ అని కేక వేయడంతో . . ..ఆ వస్తున్నా అని అంటూ మోహనను వదల వదలలేక కిందకు దిగి వచ్చాడు.
మోహన ఎర్రబడిన కళ్ళతో చప్పున మొహం ప్రక్కకితిప్పుకొంది.
క్రింద అహన దేవి ఏం చెప్పిందో ఏమో కాని ఆరోజు సాయంత్రం వరకూ గగన్ మోహనకు తప్పించుకు తిరగాడు.
టిఫిన్లకు తప్పితే సాయంకాలం వరకూ మోహనను పట్టించుకోనట్లు తిరిగాడు. మధ్యలో అమ్మా కొడుకులిద్దరూ శాపింగ్ కని వెళ్ళి సాయంకాలం గాని తిరిగి రాలేదు. ఉదయం టిఫిన్ తరువాత సాయంకాలం దాకా ఒంటరిగా ఒక్కతే రూములో కూచొని కాలం గడిపింది. మధ్యాహ్నం ఆ తాత భోజనానికి పిలిచినా వెళ్ళలేదు.
సాయంకాలానికి పెద్ద పెద్ద సంచీలతో మోహనకు బట్టలు చెప్పులతో మోసుకొచ్చారిద్దరూ. . .
గగన్ తన గదిలోనికి రాగానే అప్పటి వరకూ ఉగ్గబట్టుకొని ఉన్న ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. అదే సమయంలో కోపం కూడా వచ్చింది మోహనకు.
ఆమె కు తెచ్చిన బట్టలు అవీ అన్నీ మంచం మీద పడేస్తూ. . . ఏం మేడం ఉదయం నుండి ఏం చేస్తున్నారు. అని అడిగాడు.
అతడి మాట ముగించే లోపలే మోహన గగన్ చుట్టుకొని బోరుమని ఏడ్చేసింది.
గగన్ కంగారు పడిపోతూ. . .ఏం జరిగింది మోహనా అంటూ సముదాయించబోయాడు.
చప్పున అతడ్ని వెనక్కి తోసేస్తూ. . . ఏం జరగలేదు సార్ , మీరు మీ పనులను చూసుకోండి అంటూ అటు తిరిగింది..
మోహనను చూసి ,గగన్ కు జాలేసింది. . .ఇంకా ఏడ్పించడం బాలేదని. . .ఏం జరగలేదా మరి ఈ ఏడ్పెందుకూ అంటూ ఆమె చుబుకాన్ని పట్టుకొని ఇటు తిప్పుకొన్నాడు.
మోహన :- నేనేం ఏడ్వడం లేదు. . . కళ్ళలో నలక పడిందంతే అంటూ కళ్ళు తుడుచుకోసాగింది.
ముసి ముసిగా నవ్వుకొంటూ ఏదీ నన్ను చూడనీ అంటూ ఇటు తిప్పుకొన్నాడు.
గగన్ ను మొత్తం తబ్బుకొంటూ బావురు మనేసింది.
ఎందుకే. . . అంటూ తనూ అమెను అలానే గట్టిగా పట్టుకొన్నాడు.
మోహన :- నేనొక్కదాన్నే ఉదయం నుండి ఎంత ఒంటరిగా . . . అంటూ ఆపై మాటలు రాక వెక్కిళ్ళు పడింది.
ఆమె భాదను చూసి తట్టూకోలేక్పోయాడు. తన కళ్ళూ ఎర్రబడుతూ ఉంటే , ఓసి మొద్దూ. . . ఈ రోజు మన శోభనమంట . . .అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని, అమ్మా నేను నీకు బట్టలు తెచ్చేందుకెళ్ళాం అంటూ కళ్ళు తుడిచాడు.
మోహన :- నాకే బట్టలూ . ..శోభనమూ వద్దు నువ్వు ఎదురుగా ఉండు చాలు
ఆ ఉంటాలే. . . మరి బట్టల్లేకుండా బోసి మొలతో ఉంటావా . . .
మోహన :- ఊ అని ఊహూ అంది
గగన్ ఆమె పొదివి పట్టుకొంటూ ఉంటావా చిన్న పిల్లలా ప్యాపర్ ఒహటి తెచ్చిపెట్టనా. . .
ఛీ సిగ్గులేనోడా అంటూ అతడ్ని చుట్టుకొనేసింది.
తొందరగా స్నానం చేసి, రెడీ కా కిందకెల్దాం . . .అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నీతో ఏదో మాట్లాడాలంట అని చేయిపట్టుకొని లాగాడు. ..
మోహన :- బుగ్గలు ఎర్రబడుతూ ఉంటే నేను వస్తా గాని నువ్వెళ్ళు అని చేయి విడిపించుకోబోయింది.
స్నానం చేసి రావాలంట
మోహన :- ఆ సరే. . .నువ్వు చేయి వదలూ
స్నానం చేసి రావాలంట అని మళ్ళీ చేయి పట్టి లాగాడు.
మోహన :- సరే స్నానం చేసి వస్తా అని అంటూ చప్పున గగన్ ఆంతర్యం గ్రహించి .. . . . అవునా రా ఐతే ఇద్దరం కలిసే స్నానం చేద్దాం అని ఈ సారి తను చేయిపట్టుకు లాగింది.
పదా అని ఇద్దరూ షవర్లోనికి దూరారు.
ఇంతలో గగన్ అని పెద్దగా అహన కేకేసింది.
ఇద్దరూ నీరుగారిపోయారు.
గగన్ ఉసూర్ మంటూ కిందకెళ్ళిపోయాడు. 💋 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.