Type Here to Get Search Results !

300X250

300X250

నువ్వా దరివి.. నేనీ దరిని.. నా మడ్డ కలిపింది ఇద్దరినీ - 17 | Telugu Boothu Kathalu

🍏 Telugu Boothu Kathalu : మరో కలలో తను నీలూ బర్త్ డే పార్టీ లో వున్నట్టు. తన పువ్వు ని ఎవరో కెలుకుతున్నారు. నీలు, గెస్ట్ లందరూ నవ్వుతున్నారు ట. ఇంత లో గెస్ట్ లంతా మాయం అయిపోయారు, అంతా చీకటి అయి పోయింది. తను ఒక బెడ్ మీద, తన పువ్వు లో ఎవరి వో వేళ్ళు, మెడ మీద ముద్దు పెడుతున్నారు. దూరంగా రంపం కోస్తున్నట్టు చప్పుడు..
“వెయిట్.. ఇది కల కాదు” అనుకుంది ప్రియ. ఇది నిజమే. నిజం గానే తన పువ్వు లో రెండు వేళ్ళు కదులుతున్నాయి.
“మెలుకువ వచ్చిందా? ” ఉదయ్ గొంతు తన చెవిలో. ఆ రంపం కోతలా వినిపిస్తున్న చప్పుడు కొంచం దూరం లో పడుకుని వున్న గూట్లే గాడి గురక.
కాసేపటికి వేళ్ళు తీసేసి, ఉదయ్ వెనకాల నించి, పక్కకి తిరిగి పడుకుని వున్న ప్రియ పువ్వులో మొడ్డ దూర్చి దెంగటం స్టార్ట్ చేసాడు. కిర్రు కిర్రు మంటూ బెడ్ చప్పుళ్ళు, గూట్లే నిద్ర పోతూనే వున్నాడు. ఉదయ్ తన కుడి చేతి ని తెచ్చి ప్రియ శరీరం అంతా తడుముతూ, నిమురుతూ ఉన్నాడు. తన బలమైన చేతులు ప్రియ చన్నులని పిసుకుతూ, , నిపిల్స్ ని నిమురుతూ, నలుపుతూ. స్పూన్ షేప్ లో ఉదయ్ తనని వెనకాల నించి వాయిస్తూ వుంటే, వాడి బలమైన నడుము తగులుతున్న ఫీలింగ్, గూట్లే గాడి బాన పొట్ట తన పిరుదుల కి తగిలే ఫీలింగ్ కంటే చాల డిఫరెంట్ గా అనిపించింది.
“మ్… ఉదయ్..”
“ఎస్, ప్రియా….”
“గూట్లే గాడు నిజంగానే.. నన్ను…. లేక పోతే అది కలా?”
ఉదయ్ ఏమీ మాట్లాడకుండా, స్పీడ్ పెంచాడు. కాసేపాగి “అవును” అన్నాడు.
“అవును నిజమే అయి వుంటుంది. కాక పోతే, వీడు కొన్ని అడుగుల దూరంలో పడుకుని ఎందుకు గురక పెడుతూ వుంటాడు?” అనుకుంది ప్రియ. 


ఉదయ్ పోసిషన్ మార్చి ప్రియ పైకి వచ్చాడు. ప్రియ తొడలు బార్లా జాపి, పువ్వు ని పిస్టన్ లాగా దెంగుతున్నాడు. ఇంకాసేపాగి మోకాళ్ళ మీద కూర్చుని, గూట్లే చేసినట్టు సైడ్ నించి దెంగాడు. ఇవేవీ, గూట్లే గాడి దెంగుడు బావున్నంత గా అనిపించలా.
ఒక పడి నిమిషాలు ప్రియని అన్ని రకాలుగా దెంగి, ఉదయ్ ప్రియ పువ్వులో కార్చేసాడు. ఈసారి, కండోం లేకుండా! ఫైనల్లీ, అనుకున్నట్టు గా వాడి స్పెర్మ్ ప్రియ కడుపు లో చేరింది. కానీ, ఇంతకు ముందే, గూట్లే గాడు వాడి స్పెర్మ్ కూడా డిపాజిట్ చేసాడు తనలో.. లాభం లేదు, దీని గురించి ఏదో చెయ్యాలి తర్వాత.. అనుకుంటూ, ఉదయ్ చేతుల్లో ఒదిగి మళ్ళీ నిద్ర లో జారుకుంది.
చీకట్లో ప్రియకి బాత్రూంకి వెళ్ళాల్సి వచ్చి మెలకువ వచ్చింది. ఉదయ్ తన చుట్టూ చేతులు వేసుకుని పడుకుని వున్నాడు. నెమ్మది గా ఉదయ్ చేతుల్ని తప్పించి, చప్పుడు కాకుండా ముని వేళ్ళ మీద ప్రియ బాత్రూం వైపు నడిచింది. బాత్రూం కి వెళ్ళాలంటే బెడ్ రూం లోంచి లివింగ్ రూం దాటి అవతలి వైపు కి వెళ్ళాలి. అది చాలా పెద్ద సూట్ అని అప్పుడే తెలిసింది తనకి. 🍏 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.
లైట్ ఆన్ చేసి, తలుపు మూసి, కమోడ్ మీద కూర్చుని రిలీవ్ చేసుకుంది. చేతులు కడుక్కుంటూ, అద్దం లో తనని తాను చూసుకుని షాక్ అయిపోయింది! జుట్టంతా రేగి పోయి వుంది. మొహం అంతా లిప్ స్టిక్, ఐ లైనర్ మరకలు! తన గుండెల మీద ఒక అర డజను పైగా కమిలిన మచ్చలు, గాట్లు! తొడల మీద, తొడల మధ్య, పువ్వు చుట్టూ ఎండిపోయిన వీర్యపు మరకలు! షవర్ లో కి జేరి, వేడి నీళ్ళు తిప్పింది. శరీరం అంతా శుభ్రం గా కడుక్కుంది. ఒక పడి నిముషాలు అలా షవర్ కింద బాగా ఆవిర్లు కక్కేలా వేడి నీళ్ళ స్నానం చేస్తే గానీ, క్లీన్ అయినట్టు అనిపించలేదు.
షవర్ ఆపి, వొళ్ళు తుడుచుకుంది. టవల్ ని తడి జుట్టు చుట్టూ ముడి వేసింది. అక్కడే బాత్రూం లో వున్న ఒక రోబ్ ని వొల్లంతా చుట్టుకుని బెల్ట్ నడుం చుట్టూ ముడి వేసుకుని, బాత్రూం బయటికి వచ్చింది. షవర్ నించి రావటం తో, వొళ్ళంతా ఇంకా వేడి గా వుంది. కాస్త చల్ల గాలి పీల్చుకుందామని, లివింగ్ రూం లో ఎడమ వైపు ఉన్న బాల్కనీ చూసి దాని వైపు నడిచింది.
బాల్కనీ లో కొద్దిగా చలి అనిపించింది. బాల్కనీ కింద రెండు వందల మీటర్ల కింద గా హై వే పోతోంది. తన రూం బాల్కనీ లానే వుంది. అక్కడి నించి చూస్తూ తన రూం బాల్కనీ ని గుర్తు పట్టటానికి ప్రయత్నించింది కానీ, అన్ని బాల్కనీ లు ఒకే లా కనిపించాయి. హై వే మీద వెడుతున్న వాహనాల చప్పుడు, వాటి హారన్ల మోత అప్పుడప్పుడూ వినిపిస్తోంది. ఆకాశం లో ఒక సగం వైపు నక్షత్రాలు, మబ్బు వెనకాల దాక్కుని సగం చంద్రుడు కనిపిస్తున్నారు. జుట్టు చుట్టూ చుట్టుకున్న టవల్ తీసి తలార బెట్టుకుంది ప్రియ.
కాసేపటికి బాల్కనీ డోర్ తెరుచుకుని గూట్లే బయటికి వచ్చాడు. పైన టీ షర్టు, కింద ఒక్క అండర్ వేర్ మాత్రం తో వున్నాడు. వాడి నెత్తి మీద వున్న కాస్త జుట్టూ, నిక్క బోడుచుకుని చూడటానికి ముళ్ళ పందిలా వున్నాడు. చేతిలో సిగరెట్ ప్యాకెట్, లైటర్. ప్రియ టవల్ ని మళ్ళి జుట్టు చుట్టూ చుట్టుకుని, గ్రానైట్ పిట్ట గోడ మీద మోచేతులు రెండూ మడిచి పెట్టుకుని, దూరం గా వున్న చీకటి కొండల వైపు చూస్తూ నిల్చుంది. వాడితో ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. వాడు కూడా ఏదో సందిగ్ధం లో వున్నట్టు వున్నాడు. ప్రియ కి రెండడుగులు దూరం లో నిల్చుని, సిగరెట్ వెలిగించాడు. రెండు దమ్ములు లాగి, తను కూడా పిట్ట గోడ మీద మోచేతులు పెట్టి చుట్టూ చూసాడు.
“కెన్ ఐ హావ్ వన్?” ప్రియ వాడి వైపు తిరగకుండానే అడిగింది.
“నువ్వు సిగరెట్ తాగుతావా? ” ఆశ్చర్యం గా వాడు ప్రియ వైపు తిరిగాడు.
“లేదు, ఇప్పడు తాగటం లేదు. ఇంతకు ముందు.. అప్పుడప్పుడూ..”
వాడు ప్రియ వైపు విల్ల్స్ నేవీ కట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆఫర్ చేసాడు. ప్రియ ఒక సిగరెట్ తీసుకుని తన పెదాల మధ్య పెట్టుకుంది. వాడు లైటర్ వెలిగింఛి ప్రియ ముందు చెయ్యి జాపాడు. ప్రియ సిగరెట్ వెలిగించి, ఒక పెద్ద దమ్ము లాగి వదిలింది. గుండెల నిండా నిండిన పొగ ప్రియ కి ఒక పాత ప్రియుడి మాదిరి గా గతం గుర్తు తెచ్చింది. వొదిలే దమ్ము లో పొగ అదృశ్యం అయిపోతుంటే, అలానే బాల్కని గోడ మీద చేతులు పెట్టుకుని చూస్తూ నిల్చుంది.
“నువ్వు కత్తి! సూపర్! ” అన్నాడు గూట్లే కాసేపయ్యాక.
ప్రియ మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాతా గూట్లే చెయ్యి తన ఎడమ భుజం మీద పడటం ప్రియ గమనించింది. ప్రియ నించి ఏమీ రియాక్షన్ లేక పోవటంతో మెల్లిగా తనకి దగ్గరగా లాగాడు. ఇద్దరూ సిగరెట్ ఎంజాయ్ చేస్తుంటే, గూట్లే, ప్రియ వీపు పైన చెయ్యి వేసి నిమిరాడు. ప్రియ వాడి వైపు ఒక చూపు విసిరింది. వాడి మొహం లో ఒక కోరిక, దాని తో కూడిన ఒక బెరుకు కనిపించాయి. “ఇంకోసారి ముట్టుకుంటే దవడ పగల కొడుతుందేమో” అన్న భయం వాడి మొహం లో ప్రియ కి కనిపించింది. “ఇంతకు ముందు సారి, కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ టైం లో వుండటం మూలాన వాడికి జాక్ పాట్ తగిలింది. ఉదయ్ తనని బాగా రెచ్చగొట్టి వుండటం తో, తను బాగా తాగి వుండటం తో వాడికి కూడా ఛాన్స్ వచ్చిది. ఇప్పుడు తను ఒక నిద్ర తీసి, స్నానం చేసి, మత్తు విడి వుంది. ఇందాకటి ఆటలు ఇప్పడు సాగవు” అనుకుంటున్నట్టు అనిపించింది.
తను కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తోంది. “వీడి ఆటలు తను ఎంత వరకు సాగనిస్తుంది? కొద్ది గంటల క్రితం వరకు, వాడి చూపంటేనే తనకి పరమ అసహ్యం. అలాంటిది, వాడిని గత కొద్ది గంటల్లో, తన గుండెల, నిపిల్స్ చూడ నిచ్చింది, ఉదయ్ తనని ఫక్ చేస్తుంటే చూడనిచ్చింది, వాడి దండాన్ని నోట్లో పెట్టనిచ్చింది. తనను ఫక్ చేయ్యనిచ్చింది. అవన్నీ మత్తు లో జరిగాయి అనుకుంటే, ఇప్పడు మత్తు విడాక, ఎలాంటి హద్దుల్లో పెట్టాలి?” ఆలోచిస్తూ, మరో రెండు దమ్ములు తీసుకుంది ప్రియ.
ఇంత లో గూట్లే చెయ్యి నెమ్మది గా ప్రియ నడుం వరుకు వచ్చి కిందకి సాగింది. వాడు ఎడం చేతిని బాత్ రోబ్ పైనించే, ఎడమ పిరుదు మీదకి తెచ్చి ఒక్క సారి చేత్తో పిరుదు అంతా పట్టుకుని వొత్తి వదిలాడు. తర్వాత చేతిని కుడి పిరుదు మీద కి జరిపి దానిని కూడా అలానే పిసికాడు. ప్రియ నించి ఏ రకమైన ప్రతిఘటన లేక పోవటంతో ముని వేళ్ళతో బాత్ రోబ్ ని వెనకాల నించి పైకే లేపెసాడు. 🍏 Telugu Sex Stories, Telugu Boothu Kathalu.

300X250

300X250

300X250