🍏 Telugu Sex Stories : నేను -4అత్త,మావయ్య వస్తునట్టున్నాడు అని చెప్పాను.(4అత్త పక్కనే ఉన్న పాతగుడ్డతో కింద పడిన,కాళ్ళ మీద ఉన్న రసాల్ని తుడిచేసి పైకి లేచింది. నేను టెర్రస్ మీదకి వెలతను అని చెప్పి వచ్చేశాను ) టెర్రస్ పైకి వెళ్ళగానే పక్కనే ఉన్న 3అత్త ఇంటీటెర్రస్ పైన కోమలి కనిపించింది. నేను హాయ్ చెప్పగానే పారిపోయింది. నేను ఏమైన తేడాగా ఉన్ననా? అనిపించి కాస్త అటుఇటు తిరిగాను కోమలి వచ్చిద్దెమొనని, తను రాలేదు “వీళ్ళు నాకు అర్దంకారు” అనుకుంటూ కుంటూ కిన్దకి వెళ్ళాను. కింద 4అత్త టీ,కాఫీ పెట్టింది నేను వెళ్ళి హాల్లో కూర్చోగానే 4అత్త మూడు కప్పులతో వచ్చింది. ఒక కాఫీ కప్పు మావయ్యకి ఇచ్చి టీ కప్పు నాకు ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకుంది.
మావయ్య- ఏంటి గీతా ? నువ్వు కాఫీ తాగత్లెదే?
4అత్త-లేదు ఇప్పుడు టీ మాత్రమే తాగుతాను.(నేను టీ తాగి వాళ్ళకి చెప్పి ఇంటికి బయలుదేరను దారిలో మున్నా కనిపించి మాట్లాడినా వాడు ఏమి చెప్పలేదు సరే తరువాత చూద్దాం అనుకుని ఇంటికి వచ్చాను..
ఇంటికి రాగానే అమ్మ ఏవోతింటానికి ఇచ్చింది ఆవితినేసి కాలజీ విషయం చెప్పి నారూమ్ కి వెళ్ళి కొద్దిగా కునుకు తీశాను. రాత్రి కి అమ్మ వచ్చి నిద్ర లేపి భోజనానికి పిలిచింది.భోజనం చేస్తూ చెల్లిను ఆటపట్టిస్తు అమ్మతో “రేపుటి నుండి కాలజీ వెళ్తున్నా చెప్పా”అమ్మ సరే అంది. ముగ్గురం భోజనాలు చేసి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు.
నారూమ్ కి వచ్చి సంచి లో ఉన్న మణి వాల్ల బట్టలు తీసి అన్నీ చెక్ చేసాను. అందులో 3పర్సులు.3 ఫోన్లు కనిపించాయి.
పర్సులు కూడా అన్నీ చెక్ చేశాను. మణిది కాకుండా వేరే పర్సులో ఒక్ 8జిబిమెమొరీ కార్డ్ కనిపించింది. ఆ కార్డుని వాడికి చెందిన ఫోన్ పౌచ్ లో వేసి అన్నీ ఫోన్లను స్విచ్ఆఫ్ చేసి ఇంతకు ముందు ఉన్న ఫోన్ తోపాటు పడేశాను.ఆ బట్టలు ,పర్సులు అన్నీ ఒక సంచిలో వేసి అసంచిని నా బాగ్ లో పెట్టి మంచం ఎక్కి నిద్ర పోయాను.
తెల్లవారు లేచి నీట్ గా రెడీ అయ్యి కిందకి వచ్చి అమ్మ పెట్టిన టిఫిన్ తిని బాగ్ బండి తీసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని రోడ్డుమీదకి రాగానే మంచి హడావిడిగా ఉంది “ఎవడో దొంగ ముగ్గురు కుర్రళ్లను కొట్టి నిలువెల్లా దోచుకుపోయారని.” నేను నవ్వుకుంటూ వెళ్తుంటే దారిలో భాను వాళ్ళ తమ్ముడితో వస్తు కనిపించింది.తనని చూడగానే నాతో ఏదో చెప్పాలి అనుకుంటుంది. నేను వాళ్ళ దేగ్గర బండి ఆపాను.
బండి చూడగానే నాదేగ్గరకి వచ్చి నాతో ఏదో మాట్లాడిన్నాడు.పచారికొట్టు కొద్ది దూరంలో కనిపించింది.
నేను -చిన్న…వెళ్ళి కొద్దిగా 5 చాక్లెట్స్ తీసుకురా.(చిన్న డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు.)
భాను-(చిన్న వెళ్ళిపోయిన తరువాత) అయ్యగారు నాకు బయమ్ వేస్తుంది.
నేను -దేనికి బయపడమాకు. మణి నిన్నటి గురించి అడిగితే నేను చెప్పిందే చెప్పు, ఒకవేళ మళ్ళీ బ్లాక్ మైల్ చేస్తే రాను అని కచ్చితం గా చెప్పు. వినకపోతే మీనాన్నకి గాని పోలీస్ లకి చెబుతాను అని చెప్పు.(భాను సరే అని తల ఊపింది.చిన్న పచారికొట్టు నుండి వస్తున్నాడు.అది చూసి భాను తో వాళ్ళ నాన్న గురుంచి,పని గురించి ఏదో సోల్లు వేస్తున్నాను. చిన్న చేతిలో చాక్లెట్స్ పెట్టాడు.)
నేను -నువ్వు ఒకటి తీసుకో (చాక్లెట్ వాడికి ఇవ్వగానే వాడి కళ్ళు వెలిగిపోయాయి),భాను కి ఇస్తూ “శుభారంబానికి” అని చెప్పి బండి ముందుకు పోనీచ్చను.(వెనుక నన్ను ఆరాధనగా చూస్తూ చాక్లెట్ నోట్లో వేసుకుంది.)
దారిలో వచ్చేటప్పుడు పక్కన చెత్త తగలబెతున్నారు నా బాగ్ లో నుండి సంచి తీసి మంటల్లో విసిరేశాను.అది పూర్తిగా బూడిద అయ్యే వరుకు అక్కడే ఉండి కాలజ్ బయలుదేరేను
కాలేజీ కొద్ది దూరం లో ఉంది అనగా బస్ స్టాప్ నుండి నడుస్తూ కరుణ కనిపించింది.నేను తన ముందు బ్రేక్ వేశాను.
కరుణ-(బయపడి,తెరుకుని )నువ్వా?ఇక్కడెంటి మళ్ళీ 🍏 Telugu Sex Stories, Telugu Kama Kathalu.
నేను -నిన్న పని పూర్తి అవ్వలేదు.అందుకే ఇవ్వాళ వచ్చాను.సరే బండేక్కు దింపుతా నేను వెళ్ళేది అక్కడకేగా.(తను బయపడుతూ.ఆలోచిస్తూఉంది. నేను ఫోర్స్ చేసే తప్పటికి బండి ఎక్కింది.)
గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే సిరి వాళ్ళ గాంగ్ నన్ను,నావెనుక కరుణాని చూసి అవాక్కయ్యరు.సిరి నన్నే చూస్తుంది.నేను ముందుకు వెలబోతుంటే గాంగ్ లో ఒకడు నా బండిని అపాడు.
అ1- చూశార్ర కర్రీ కరుణ బండి మీద వస్తుంది.(నేను సిరి వైపే చూస్తున్న)
అ2-కర్రికి ఒక డ్రైవర్, డ్రైవరు కి కళ్ళజోడు (అంటూ కళ్ళద్దాలు తీయ్యబోయాడు నేను వాడి చెయ్యి పట్టుకున్న కోపంతో)
ఇంతలో వెనుక ప్రిన్సిపల్ కారు ఆగిఉంది అది చూడగానే అందరూ తలా ఓ దిక్కుకు వెళ్ళిపోయారు. నేను బండి పార్క్ చేసి కాంటిన్ లోకి వెళ్లాము. అక్కడ హీన,మదురి కనిపించారు.మేము వాళ్ళ దేగ్గరకు వెళ్ళి కూర్చున్నాము.
మాదూరి-ఏంటి రాజ! మా కరుణాని చూడాలనిపించిందా.ఏంటి సంగతి (చిలిపిగా) (కరుణ మాదూరి తల మీద మెల్లగా కొట్టింది.)
నేను -నాకు చూడాలి అనిపిస్తే ఇక్కడికి ఎందుకు తీసుకువస్తా?ఎక్కడికొ తీసుకు వేలాత.
మాదూరి- మంచి ఫాస్టే …. ఈ ఆఫర్ మాకు ఉందా?
నేను -ఉంది! దానికోసం నన్ను ఇంప్రెస్ చెయ్యాలి.అది ఎలాగో మీ ఇస్టమ్.
హీన-ఇంతకీ ఎందుకు వచ్చారు?
కరుణ- అదినేను దారిలో చెబుతాను.పదండెహ్ క్లాస్ కి టైమ్ అవ్వుతుంది.(ముగ్గురు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు.)
నేను 10ని!!తరువాత ప్రిన్సిపల్ రూంకి వెళ్ళాను. నేను వెళ్ళగానే “రావయ్యా సరిగ్గా టైమ్ కి వచ్చావ్. నేను ఎలాగూ రౌండ్స్ కి వెళ్ళాలి , పనిలోపని నిన్ను పరిచయం చేస్తాను.నాతో రా”నేను ఆయన వెంట వెళ్ళాను.
కాసేపు తరువాత ఒక రూమ్ లోకి వెళ్లాము. ప్రిన్సిపల్ రాగానే అందరూ లేచి నిలబడ్డారు. వాళ్ళని కూర్చోమని సైగచేశాడు అందరూ కూర్చున్నారు కానీ ముగ్గురు అలాగే నిలబడ్డారు(షాక్ లో).వాళ్ళు కరుణ,హీన.మాదూరి.
ప్రిన్సిపల్-(వాళ్ళని చూసి)మీకు బొట్టు పెట్టి చెప్పాలా?
రూమ్ లో ఒకటే నవ్వులు 1ని!! పాటు.
ప్రిన్సిపల్- ఇతని పేరు రాజ రుద్ర. ఈ క్లాస్స్ లో జాయిన్ అయ్యాడు. ఒకవిదం గా మనకు ఇతను రావడం ఆదృస్టమ్ అని చెప్పాలి.ఇతను ఇంతకు ముందు కాలేజ్ టాపర్. ఇక్కడ కూడా తను టాపర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అని చెప్పి వెళ్లిపోయాడు.
క్లాస్స్ కి “హాయ్” చెప్పి కరుణ వాళ్ళు లాస్ట్ నుండి 2వ బెంచీలో కూర్చోన్నారు.లాస్ట్ బెంచ్ కాళీగాఉంది .అటువైపు కిటికీ వెలుతురు.వెనుక గోడ. నేను వెళ్ళి కరుణ వాళ్ళ వెనుక బెంచ్లో కుర్చోన్నాను. రెండు క్లాస్స్ తరువాత బ్రేక్ వచ్చింది. సార్ వెళ్లిపోగానే
ముగ్గురు వెనక్కి తిరిగి నన్ను కోపంగా చూస్తున్నారు.
నేను -పిల్లాడిని తినేస్తారా ఏంటి?(బయమ్ నటిస్తూ)
కరుణ-ముందే చెప్పవచ్చుగా?
మాధురి-మంచి పార్టీ మిస్సయ్యాం.
హీన-నువ్వు కాలేజ్ టాపర్వా?
నేను -(కరుణని చూస్తూ) నీకు సర్ప్రైస్ ఇద్దామని.(హీనని చూస్తూ)టాపరే నాకు అలా ఇస్టమ్ లేదు.(మాధురిని చూస్తూ) పార్టీ నెగ ఇదిగో అంటూ చాక్లెట్స్ 3 ఇచ్చాను. ముగ్గురు తీసుకోగానే సార్ లోపలికి వచ్చారు.క్లాస్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. నేను వీళ్ళ వెనుక కూర్చోంటే మిగతా అమ్మాయిలు,అబ్బాయిలు వింతగా చూస్తున్నారు.
మద్యాహ్నం లంచ్ కి నలుగురం కాంటీన్ లో భోజనం చేస్తున్నాం.
నేను -అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏంటి?(ముగ్గురుతో)
కరుణ-నేను చెపుతాను.ఎందుకంటే మేము ముగ్గురం క్లాస్లో బిలో ఆవేరేజ్ ,మాతో ఎవరు ఉండరు అలాంటిది ఒక టాపర్ మాతో ఉంటే అలానేచూస్తారు. ఇక్కడ ర్యాంక్ ని బట్టి మనిషి ని చూస్తారు.
నేను -ఒహ్హ్ అలాగా.నేను వచ్చనుగా మిమ్మల్ని కూడా టాపర్స చేస్తాను. అది సరే ఈ కాలేజ్ గురించి మంచి చెడు చెప్పండి.
హీన- ఇక్కడ csc వాళ్ళతో జాగ్రత్త ,వాళ్ళు బాగా చదువుతారని వదిలేశారు ఇక్కడ వాళ్ళ పెత్తనం చెల్లిద్ది గొడవలు చేసిన.
మాధురి- నువ్వు చాలా హండ్సమ్ గా ఉన్నావ్ అమ్మాయిలు క్యూ కడతారు.(చిలిపిగా)
నేను -(నవ్వుతూ)సరే చూద్దాం. కరుణ బుక్స్ కోనాలి నాతో వాస్తవ?
కరుణ-తొందరగా అయ్యిద్దా(కంగారుపడుతూ)
నేను -బుక్స్ కొన్న వెంటనే నిన్ను బస్ స్టాప్ లో దించుతాను సరేనా.(అప్పుడు రిలాక్స్ అయ్యింది.)
మళ్ళీ క్లాస్లు, సాయంత్రం 4గం!! కి బెల్ కొట్టారు. వాళ్ళకి బాయ్ చెప్పి కరుణని బండి ఎక్కించుకుని కాలేజ్ బయటకి వస్తుంటే దూరం నుండి సిరి నన్ను కరుణని చూసింది. ఇద్దరం కలసి ఒక బుక్ షాప్ కి వెళ్ళి నాకు కావల్సిన టెక్స్ట్ బుక్స్ ,నోట్ బుక్స్ ,మిగతా స్టేష్నరి కొనిక్కుని. కరుణని తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్ కి వెల్లమ్.
కరుణ-నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇస్టమ్. కానీ ఒంటరిగా తింటం ఇస్టమ్ లేదు.
నేను -నేను వచ్చాగా ఇద్దరం కలసి తిందామ్.(అంటూ ఆర్డర్ చేశాం,సిరి గురించి అడుగుదామవద్ద ఆలోచిస్తుంటే. ఇంతలో ఐస్ క్రీమ్ వచ్చింది. )
కరుణ-(తింటూ )నాకు తెలుసు నువ్వు సిరి గురుంచి ఆలోచిస్తున్నావు అని. ఇప్పుడేగా ఫ్రెండ్స్ అయ్యము.కొద్దిరోజులతరువత చెప్తాను.
తింటం అయ్యిన తెరువాత కరుణని బస్ స్టాప్ లో దింపి నేను ఆఫీసు కి వెళ్ళాను.
ఆఫీసుకి వెళ్ళి నా కేబిన్ లో కొర్చోగానే మేనేజర్ లోపలికివచ్చారు. నేను లేచి ఆయన్ని విష్ చేశాను. 🍏 Telugu Kama Kathalu, Telugu Sex Stories.